News

ఖుష్బూ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? తల్లిని మించి అందాలు ఆరబోస్తుంది.

సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటుంది. ఇక బిజెపి నేత జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ప్రస్తుతం ఆమె కొనసాగుతున్నారు. దాంతో పాటు అడపాదడ పాటు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తోంది. బొద్దుగా ఉండే కుష్బూ ఇప్పుడు చాలా స్లిమ్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుష్బూ.. రకరకాల ఫోటోలు షేర్ చేయడంతో పాటు.. సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.

ఇదిలా ఉంటే ఖుష్బూ కూతురు అవంతిక గురించి చాలా మందికి తెలియకవొచ్చు. అవంతిక ఎంత అందంగా ఉంటుంది. హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. అవంతిక ప్రస్తుతం లండన్ లో ఉంది. సోషల్ మీడియా ద్వారా అవంతిక చాలా మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. నెట్టింట యమా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫొటోలతో ఆకట్టుకుంటుంది. గ్లామర్ విషయంలో ఏమాత్రం మొహమాట పడకుండా ఆకట్టుకుంటుంది అవంతిక.

ఈ స్టార్ కిడ్ రీసెంట్‌గా షేర్ చేసిన ఫొటోస్ కుర్రకారు మతి పోగొడుతున్నాయి. ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం స్టడీస్ పూర్తి చేసేపనిలో ఉన్న ఈ చిన్నది త్వరలో సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా అవంతిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ హాట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker