మహేష్ బాబుది రియల్ హెయిర్ కాదా..? అసలు నిజం ఏంటంటే..!

టాలీవుడ్ హీరోల విషయానికి వస్తే చాలామంది అభిమానులు తమ తమ హీరోలు హెయిర్ స్టైల్స్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ దాని ఫాలో అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక హీరోలు దాదాపుగా విగ్గులు లేదా ఎయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ మెథడ్ ద్వారా తమకు జుట్టు ఉన్నట్టుగా అభిమానులను భ్రమింప చేస్తూ ఉంటారు. అయితే మహేష్ బాబు ఆ పేరులోనే మత్తు ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అమ్మాయిల కలల రాకుమారుడిగా.. అభిమాన నటుడుగా ఎంత మంది ఫ్యాన్స్ గుండెల్లో నిలిచినా హీరో.
తన మార్కు చిత్రాలతో టాలీవుడ్ ఆగ్ర హీరోగా ఎదిగిగారు. అయితే చాలా మందిని మహేష్ బాబు నుంచి ఆకర్షించే ఆంశం అతని స్టైల్. మహేష్ బాబుకు 45 ఏళ్ళ వయసు ఉన్నప్పటికి 20 ఏళ్ల యువకుడిలా కనిపిస్తాడు. ముఖ్యంగా మహేష్ బాబు హెయిర్ స్టెయిల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అతని హెయిర్ స్టెయిల్‌కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రిన్స్ హెయిర్స్‌పై చాలా మంది చాలా అనుమానలు ఉన్నాయి. అవి నిజమైందా లేక విగ్గా.. అనే డౌట్ ఉంది.

అపలు ఇంతకి జట్టుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అది నిజమైందని కొందరూ.. కాదని మరికొందరూ.. అయితే ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం అది సహజమైన జట్టు కాదని తెలుస్తోంది. క్యూ 6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ లాంటీ అత్యధునికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా మహేష్ తలపై జట్టుపై అమర్చినట్లుగా తెలుస్తోంది. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్‌ను నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్‌గా పిలుస్తారు.

ఇది చూడడానికి సహాజమైన జట్టులాగనే కనిపిస్తోంది. మహేష్ ఒక్కొ సినిమాలో ఒక్కొ హెయిర్ ప్యాచ్‌స్ ఉపయోగించారు. నాని సినిమా నుంచి హెయిర్ ప్యాచ్‌స్‌లో మార్పులు చేస్తూ వచ్చారు. అతిథి సినిమాలో లాంగ్ హెయిర్ ప్యాచ్‌స్‌ను వాడారు. ఖలేజా సినిమా నుంచి స్థిరమైన హెయిర్ స్టైల్‌ను మెుయిన్‌టైన్ చేశారు. మహేష్ తాజా చిత్రం సర్కారి వారి పాటలో హెయిర్ స్టైల్ మార్పులు చేశారు.

ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్‌ను బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ,దక్షిణాఫ్రికా క్రికెటర్ జాక్ కాలిస్ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.