News

మహేష్ మేనకోడలిని చూశారా..? ఎంత అందంగా ఉందొ చుడండి.

గట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ సినిమాలతో ఒకప్పుడు చాలా బిజీగా ఉండేవారు. అయితే ఆయన సినిమాలతో ఎంత తీరికలేకుండా గడిపినా కూడా కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని కూడా గడిపేవారు. ఇక అదే అలవాటు సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా దక్కింది. అతను కూడా ఫ్యామిలీ లైఫ్ తో ఎంజాయ్ చేసేందుకు ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు. సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేస్ కు కూడా వెళుతూ ఉంటాడు.

అయితే ప్రస్తుతం మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో ఆమె కూతురు.. మహేష్ మేనకోడలు జాహ్నవి స్వరూప్ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు చిన్నారిగా కనిపించిన జాహ్నవి ఇప్పుడు అచ్చం హీరోయిన్ లా కనిపిస్తుంది.

తల్లిదండ్రులతో కలిసి ట్రెడిషనల్ వేర్ లో ఎంతో అందంగా కనిపిస్తున్న జాహ్నవి ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మెన కోడళ్లు, మేనల్లుళ్లతో కలిస్తే మహేష్ చాలా చిన్న పిల్లాడిలా మారిపోయి వారితో ఎంజాయ్ చేస్తుంటాడు. మంజుల ఘట్టమనేని సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ అక్క, బావగా కనిపించారు మంజుల ఘట్టమనేని దంపతులు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు.

సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి పోకిరి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించారు. అలాగే అటు వ్యాపారరంగంలోనూ తమకంటూ మంచి స్థాయిని ఏర్పర్చుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీ విషయాలను పంచుకుంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker