News

పెళ్లైన ఏడాదిలోపే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు సర్జరీ..! షాక్ లో మెగా ఫ్యామిలీ.

వరుణ్ తేజ్ సినిమాలు చేస్తున్నా హిట్ పడట్లేదు. రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ 40 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా కేవలం 6 కోట్లు మాత్రమే రాబట్టింది. ఎఫ్2 తరువాత వరుణ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. అయితే నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన తోటి నటి లావణ్యను ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్, గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు.

అందులో భాగంగా జూన్‌ 09న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. నవంబర్ 01న వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. ఇక లేటెస్ట్‌గా ఈ జంట.. హనీమూన్‌కు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ జంట తమ హనీమూన్ కోసం అర్కిటిక్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అర్కిటిక్ సర్కిల్ ‌లోని ల్యాప్ లాండ్’లో ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ జంట తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే తాజాగా వరుణ్ తేజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

వరుణ్ ఓ ఆపరేషన్ చేయించుకోబోతున్నాడంటూ సినీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు. వరుణ్ తేజ్ కాలికి చిన్న గాయం కావడంతో అది కాస్త పెరిగి పెద్దగా అయిందట ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో వైద్యులు సర్జరీ చేయాలని చెప్పారట. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఈ వార్తపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు పెళ్లైన ఏడాదికే ఇలాంటి ఆపరేషన్ చేయించుకుంటున్నావేంటి బ్రో అని కొందరు కామెంట్లు పెడెతున్నారు.

మరికొందరు మాత్రం అసలు విషయం ఏంటో తెలియక ఏది పడితే అది ఎందుకు మాట్లాడుతారు అంటూ.. చెబుతున్నారు. మొత్తం మీద వరుణ్ తేజ సర్జరీ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన తోటి నటి లావణ్యను ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్, గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు. అందులో భాగంగా జూన్‌ 09న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. నవంబర్ 01న వివాహ బంధంతో ఒక్కటైయ్యారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker