News

అవకాశాలు లేక వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయిన తెలుగు హీరోయిన్స్ వీళ్లే.

సినిమాల విషయం పక్కన పెడితే ఒక్కప్పుడు సినిమాల్లో మంచి హీరోయిన్స్ గా గుర్తింపు పొంది చాలాకాలం పాటు ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గా చేస్తున్న టైం లో వాళ్ళు విలాసాలకు అలవాటు పడి ఉంటారు.సడెన్ గా సినిమా అవకాశాలు తగ్గిపోవడం తో చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఏంచేయలేని పరిస్థితి లో వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారు. అయితే యమున:- ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. కానీ రాను రాను అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో ఓ హోటల్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు.

అయితే తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ప్రస్తుతం యమున సీరియళ్లలో నటిస్తోంది. శ్వేతాబసు ప్రసాద్:-‘కొత్తబంగారులోకం’ అనే మొదటి సినిమాతోనే ఫేమస్ అయింది శ్వేత. ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. కానీ ఈ తరుణంలోనే ఆమె వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆ తరువాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్వేత బాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుుడూ కనిపిస్తోంది.

కిన్నెర:- రాజేంద్రప్రసాద్ ‘చెట్టుకింద ప్లీడర్’ సినిమాతో ఫేమస్ అయింది కిన్నెర. ఆ తరువాత కొన్నిసినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. అయితే సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో వ్యభిచారం చేస్తూ పట్టుబడిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆమె ఒకప్పుడు సీరియల్ లోకూడా ఫేమస్ నటిగా నిలిచారు. భువనేశ్వరి:-తమిళ ఇండస్ట్రీకి చెందిన భువనేశ్వరి తెలుగులోనూ ఫేమస్ నటిగా పేరు తెచ్చుకుంది.

ఈ తరుణంలో ఓ వ్యాపారవేత్తతో హోటల్ గదిలో ఉండగా ఆమెను పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం భువనేశ్వరి సినిమాల్లో కనిపించడం లేదు. సైరాభాను:-తెలుగు సినిమాల్లో సహాయనటిగా అలరించిన ఆమె కొద్దిరోజుల్లోనే స్టార్ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఇంతలోనే హైదరాబాద్ లో జరిగిన రైడింగ్ లో సైరాభాను పట్టుబడ్డారు. ప్రస్తుతం సైనా భాను సినిమాలకు దూరంగా ఉంది.

షెర్లిన్ చోప్రా:-1999లో మిస్ ఆంధ్ర కిరీటాన్ని దక్కించుకున్న షెర్లిన్ చొప్రా ఆ తరువాత ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనేఅడుగుపెట్టారు. అయితే రొమాన్స్ చిత్రాల్లో ఎక్కువగా కనిపంచిన ఈమె బాలీవుడ్ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో వ్యభిచారం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker