News

రాత్రికి రావాలంటే నా రేటు ఇంత..? పబ్లిక్ గా చెప్పేసిన బిగ్ బాస్ ప్రియాంక, చాట్ వైరల్

గతంలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసే టైంలో ఓ నెటిజన్ ‘రాత్రికి వస్తావా? ఒక్కరోజుకు ఎంత తీసుకుంటావ్?’ అని అడిగాడు. దీనికి రిప్లయ్ ఇచ్చిన బ్యూటీ.. ‘ నా రేట్ కావాలా? ముందు మీ అమ్మతో పడుకుంటే మీ నాన్న ఎంత తీసుకుంటున్నాడో కనుక్కొని అంతే తీసుకుని నా దగ్గరకురా ‘ అని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. అయితే ప్రియాంక సింగ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ వేదికగా పాప్యులర్ అయ్యాడు.

నిజానికి ప్రియాంక సింగ్ అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వాడు. సడన్ గా బిగ్ బాస్ షో నుండి మాయం అయ్యాడు. ఈ గ్యాప్ లో అతడు జెండర్ మార్చుకున్నాడు. సాయి తేజ కాస్తా ప్రియాంక సింగ్ అయ్యింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ షోలో ఆమె వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ 5లో ప్రియాంక సింగ్ పాల్గొంది. ప్రియాంక హౌస్లో బాగానే రాణించింది. 13 వారాలు హౌస్లో ఉంది. ట్రాన్స్జెండర్ అయినప్పటికీ అమ్మాయిలకు మించిన అందం ప్రియాంక సింగ్ సొంతం.

చక్కగా అలంకరించుకోవడం ఆమెకు చాలా ఇష్టమైన వ్యాపకం. ప్రియాంక సింగ్ హౌస్లో ప్రేమాయణం కూడా నడిపింది. కంటెస్టెంట్ మానస్ అంటే ప్రియాంకకు అమిత ఇష్టం. అతనికి సేవలు చేస్తూ వెనకాలే తిరిగేది. మానస్ సైతం ప్రియాంకను ఇష్టపడ్డాడు. అయితే ఆమెను ఒక ఫ్రెండ్ లానే ట్రీట్ చేశాడు. ఇతర బిగ్ బాస్ జంటల మాదిరి.. హగ్గులు, కిస్సుల జోలికి పోలేదు. మానస్ ఫైనల్ కి వెళ్లగా, ఎలిమినేటైన ప్రియాంక అతడి కోసం క్యాంపైన్ చేసింది. బిగ్ బాస్ అనంతరం బుల్లితెర షోలలో సందడి చేస్తుంది ప్రియాంక సింగ్.

అలాగే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో ఆన్లైన్లో ముచ్చటిస్తుంది. తాజాగా ఆమె ఆన్లైన్ చాట్ చేశారు. ఈ క్రమంలో నెటిజెన్స్ పలురకాల ప్రశ్నలు అడిగారు. ఒకరు మాత్రం ప్రియాంక కోపం వచ్చేలా ప్రశ్నించాడు. ప్రియాంక నాతో డేటింగ్ చేస్తావా? ఒక నైట్ కి ఎంత తీసుకుంటావు? అని అడిగాడు.

ఈ ప్రశ్నకు సమాధానంగా… నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక పని చెయ్, మీ నాన్న మీ అమ్మతో ఆ పని చేసినందుకు ఎంత తీసుకుందో అడిగి తెలుసుకుని, అంత నాకు ఇవ్వు… అని ప్రియాంక కామెంట్ చేసింది. ఆ ఆన్సర్ తో అతని మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రియాంక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker