Health

ప్రాణాలు పోయే వారిని కూడా కాపాడే శక్తి ఈ మొక్కకి ఉంది. ఎలా వాడలో తెలుసా..?

సంజీవని అనేది పెర్న్ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోటెరిస్. ఉష్ణమండల ప్రాంతాలలోని కొండలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తూర్పు, పడమర కనుమలలో, ఉత్తర భారతదేశంలో ఆరావళి పర్వతాల్లో సంజీవని పెరుగుతుంది. తెలంగాణా ప్రాంతంలోని కె.బి.ఆర్ పార్కు వంటి రాతిప్రదేశాల్లో కూడా ఈ మొక్క కనిపిస్తుంది. అయితే సంజీవని.. పేరులోనే ఉంది ప్రాణాన్ని నిలబెట్టే మొక్క అని.. ఈ మొక్క ఫెర్న్ జాతికి చెందినది. దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోటెరిస్.

ఇది ఉష్ణ మండల ప్రాంతాలలోనీ తూర్పు పడమర కనుములలో ఉత్తర భారతదేశం లో ఆరావతీ పర్వతాలలో సంజీవని పెరుగుతుంది తెలంగాణ ప్రాంతంలోని కేబిఆర్ పార్కు వంటి రాతి ప్రదేశంలో కూడా ఈ మొక్క కనిపిస్తుంది. ఈ మొక్క నీళ్లు లేని సమయంలో వాడిపోయి ముడుచుకుని ఉంటుంది మీరు లభ్యమైనప్పుడు ముడుచుకొని ఉన్న ఆకులు విచ్చుకుంటాయి. ఈ మొక్కకు మనిషిని బ్రతికించే శక్తి ఉందని సాక్షాత్తు హనుమంతుడే నిరూపించాడు.

రామాయణంలో కూడా సంజీవని మొక్క గురించి ప్రస్తావన జరిగింది. శ్రీరాముడికి రావణుడికి యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజిత్తు ఆయుధ దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సుమేరు పర్వతానికి వెళ్లి అక్కడ సంజీవని మొక్కను తీసుకురమ్మనగా .. సంజీవని మొక్కనును గుర్తుపట్టలేక ఆంజనేయుడు సుమేరు పర్వతం మొత్తాన్ని ఎత్తుకొని వస్తాడు. లక్ష్మణుడికి ఆ మొక్క రసాన్ని పోయగా స్పృహలోకి వస్తాడు.

ఈ మొక్కకు మనిషిని బ్రతికించే గుణం ఉందని కొన్ని పద్ధతులు ద్వారా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ మొక్కలో 10 శాతం స్వరసం వల్ల 41 శాతం ఎస్.ఎఫ్ 7 గ్రంధులు సూక్ష్మ క్రిమిని నాశనం చేసి బ్రతకడానికి అవసరమైన పోషకాలను వృద్ధి చేస్తాయి. నిజానికి చనిపోతున్న మనిషి లో బ్యాక్యులో అనే వైరస్ ప్రవేశిస్తుంది. ఈ వైరస్ ను నాశనం చేయడానికి అవసరమైన ఎస్.ఎఫ్ 9 గ్రంధులను జనింప చేసే శక్తి ఒక్క సంజీవని మొక్కకు మాత్రమే ఉంది.

నల్లమల్ల అడవుల్లో చెంచు తెగవారు ఈ ఆకుల రసాన్ని నిస్సత్తువకు ఉపయోగిస్తారు. వరుసగా మూడు రోజులపాటు ఈ ఆకుల రసం తాగితే నిశ్శత్తువ తగ్గుతుందని వారు నమ్ముతారు సెగ వ్యాధులను కూడా నయం చేయడానికి సంజీవని సహాయపడుతుంది. సంజీవని ఆకులతో పాటు చీమ చీపురు వేళ్ళు, సుగంధిపాల వేళ్ళు, మిరియాలు , పంచదార వీటన్నింటినీ కలిపి సమపాలల్లో తీసుకొని మెత్తగా నూరుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీటిని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే సెగ వ్యాధులు నయమవుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker