Health

నిద్రపోయేటప్పుడు ఇలా చేస్తే చాలా ప్రమాదం.ఈ తప్పులు అస్సలు చేయకండి.

మనుషులు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వారి జీవితంలో సుఖశాంతులు మరియు అదృష్టం కలుగుతుంది.అంతేకాదు వీరికి రోగాలు కూడా రావట.ఎప్పుడు ఆరోగ్యంనే ఉంటారు. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.అందీకాదు వీరికి దేవుడి అనుగ్రహం కూడా ఉంటుంది. అయితే మన అమ్మమ్మలు, తాతయ్యలు ఈ విషయాలు మీలో చాలామందికి చెప్పే ఉంటారు. ఇంకా చాలామందికి వీటి గురించి అసలు తెలియదు. ఇలాంటి తప్పులు చేయడం వలన మన ఇంటికి వచ్చే అదృష్టం అట్నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు మేము చెప్పే విషయాలు మీరందరూ తప్పక పాటించాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా సుఖంగా ఉంటారు. సరే ఇంకా అసలు విషయాలు ఏంటో మనం చూసేద్దాం పదండి.

మనుషులు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వారి జీవితంలో సుఖశాంతులు మరియు అదృష్టం కలుగుతుందట.. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచిన వాళ్లకు ఎటువంటి రోగాలు దగ్గరకు రావు. మన అమ్మమ్మలు, తాతయ్యలు ఈ విషయాలు మీలో చాలామందికి చెప్పే ఉంటారు. ఇంకా చాలామందికి వీటి గురించి అసలు తెలియదు. ఇలాంటి తప్పులు చేయడం వలన మన ఇంటికి వచ్చే అదృష్టం అట్నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు మేము చెప్పే విషయాలు మీరందరూ తప్పక పాటించాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా సుఖంగా ఉంటారు. సరే ఇంకా అసలు విషయాలు ఏంటో మనం చూసేద్దాం పదండి.

మనుషులు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వారి జీవితంలో సుఖశాంతులు మరియు అదృష్టం కలుగుతుందట.. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచిన వాళ్లకు ఎటువంటి రోగాలు దగ్గరకు రావు. డబ్బు త్వరగా బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఆర్థికంగా కూడా వెనకబడిపోతారు. కాబట్టి మీరు నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులను ఎప్పుడూ తమ దగ్గర ఉంచుకోకండి. అలా అయితే అదృష్టం మీ వెంటే ఉంటుంది. సరే అసలు ఏమేం వస్తువులు మన దగ్గర పెట్టుకోకూడదు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక మొదటిది పడుకునే ముందు మీ కాళ్ళను దక్షిణం వైపుగా ఉంచి పడుకోకూడదు. నిజానికి మన కాళ్ళను ఉత్తరం వైపుగా గాని లేదా పశ్చిమ వైపుగా గాని పెట్టుకొని పడుకోవాలి.

అలాగే మీ తలను దక్షిణ దిశగా పెట్టుకుని పడుకోవాలి. ఇలా చేస్తే మీలోని చెడు శక్తులు బయటకు పోతాయి. విషయం పడుకునే గదిలో ఏ మూలా కూడా చీపురు ఉంచకూడదు. అలా చేస్తే మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోతుంది. లక్ష్మీదేవి కటాక్షం మన మీద అస్సలు ఉండదు. డబ్బు లేదా డబ్బుకి సంబంధించిన ఏ వస్తువుని కూడా తలకింద పెట్టుకుని పడుకోకూడదు. దీని వలన మీకు విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే ధనలక్ష్మి మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. డబ్బుకి తగిన విలువ స్థానం మనం ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మన దగ్గర డబ్బు నిలవదు.. ఇక పడుకునే ముందు మన దగ్గర ఎటువంటి ధూమపానం లేదా మద్యపానం కి సంబంధించినవి పెట్టుకోకూడదు.

లేదా బెడ్ రూమ్లో అశ్లీల చిత్రాలు ఉంచకూడదు. బెడ్ రూమ్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేస్తే మీరు సుఖంగా నిద్రపోతారు. అంతేకాదు రోజు పడుకునే ముందు కర్పూరం వెలిగించి పడుకుంటే ఇంకా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడింది. రోజు రాత్రి బయట నుంచి వచ్చాక కాళ్ళను శుభ్రంగా కడిగి ఇంటి లోపలికి వెళ్ళాలి. చెప్పులను బయట వదిలేయాలి. లేకపోతే చెడు ఆత్మలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మీరు ఇవన్నీ పాటించినట్లయితే మీ ఇంట్లో కూడా చాలా మంచి జరుగుతుంది.. మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. ధనవంతులు అవుతారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker