Health

ఈ మొక్కను తాకితే అంతే సంగతులు. భరించలేని నొప్పీతో మీ ప్రాణాలు పోవడం ఖాయం.

గింపీ-గింపీ ముళ్ల మొక్క గిరించి తెలియక పూర్వం ఈ మొక్కని తాకితే శపిస్తుంది అందుకే ఇంట భయంకరమైన నొప్పి గిరిజనలు అనుకునేవారు. ఈ మొక్క ఆకులు రావి ఆకులను పోలి ఉంటాయి, ఆకులపై సన్నటి ముల్లు ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే తేలు కుడితే ఎలాంటి నొప్పి కలిగేంత నొప్పు వస్తుంది. ముఖ్యంగా ఈ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత రెండు గంటలపాటు వచ్చే నొప్పిని భరించడం కంటే మరణం మేలు అనిపిస్తుంది.

అయితే అత్యంత ప్రమాదకరమైన మొక్కలలో ఒకటి గింపి గింపి. వీటిని పొరపాటున తాకిన భయంకరమైన నొప్పిని కలగజేస్తుందట.. ఈ నొప్పిని భరించడం కంటే చనిపోవడం మంచిదని అనిపిస్తుందట.. ఈ మొక్కలు ఆస్ట్రేలియా దేశంలో అధికంగా ఉంటాయి. ఈ ఆకుని తాగితే ముళ్ళు శరీరంలో ఉన్నంత సేపు నొప్పి తగ్గదట.. ముళ్ళు శరీరం నుంచి తీసేసిన అనంతరం కూడా ఆ నొప్పి కొన్ని ఏళ్లపాటు ఉంటుంది.

కావున ఈ గింపి గింపి అనే మొక్కని భయంకరమైన మొక్కల్లో ఒకటి అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ మొక్క గురించి తెలియక పూర్వం ఈ మొక్కని తాకితే శాపం ఇస్తుందని అందుకే ఇంత భయంకరమైన నొప్పి కలుగుతుందని అక్కడ వారు అనుకునేవారట. ఈ మొక్క ఆకులు రావి ఆకులు లాగా ఉంటాయి. ఆకుల పైన సన్నటి ముళ్ళు కనిపిస్తూ ఉంటాయి.

ఇవి గుచ్చుకుంటే తేలు కుడితే ఎలాంటి నొప్పి కలుగుతుందో అ ఫీలింగ్ ఉంటుందట. ఈ ఆకుల ముళ్ళు గుచ్చుకున్న తర్వాత మూడు గంటల పాటు వచ్చినొప్పిని భరించడం కంటే ప్రాణాలు తీసుకోవడమే మంచిది అనిపిస్తుందట. ఈ మొక్క చూడడానికి చాలా అందంగా కనపడుతుంది. ఈ ముల్లు లో చాలా భయంకరమైన విషాన్ని కలిగి ఉంటుందట.

ఇది మన శరీరంలోని కలిసి గుండెనే ఆగిపోయేలా చేస్తుంది. నిజానికి ఈ ఆకులను ముట్టుకుంటే రెండు మూడు గంటల తర్వాత స్పృహ తప్పిపోవడం శరీరం మీద దద్దుర్లు రావడం విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఇక ఈ నొప్పిని భరించలేక మరణించడమే మంచిది అనిపిస్తుందట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker