News

హాఫ్ డ్రెస్ లో ఈ టాలీవుడ్ హీరోయిన్ వర్కవుట్స్ చుస్తే మతిపోవాల్సిందే.

శ్రద్దాదాస్..హీరోయిన్ గా కంటే ఈ ముద్దుగుమ్మకు సపోర్టింగ్ క్యారెక్టర్లతోనే మంచి గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలను చేసినా అంతగా గుర్తింపు రాలేదు..ఈ భామ ‘ఢీ’ డాన్స్ షోలో జడ్జ్ గా తెలుగు టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. బుల్లితెరపై ఈ భామ తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంది.ఈ భామ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇండస్ట్రీలోకి సోలో హీరోయిన్ గా అడుగుపెట్టి తెలుగులో సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కి పరిమితమైన శ్రద్దదాస్ వెరైటీ అవతారమెత్తింది.

సినిమా ఛాన్సులు, పబ్లిక్ లో ఫేం కోసం ఈ అమ్మడు వెరైటీ వర్కవుట్స్ చేస్తూ ఆఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. నమస్తే బోత్ వేస్ అంటూ యోగా మ్యాట్ పై తల కిందికు కాళ్లు పైకి వేలాడుతూ నమస్కారం చేసింది. అలాగే ఒక కాలిని రెండో కాలి మోకాలిపైన మడతపెట్టి నమస్కారం చేస్తున్న ఫిట్స్ ఫోటోలను షేర్ చేసింది శ్రద్దదాస్. శ్రద్ద దాస్‌ గ్లామర్ డోస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

కెమెరా ముందు పరువాల ప్రదర్శన చేయడంలో ఈ యంగ్ లేడీ తర్వాతే ఎవరైనా. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. కేవలం టూ పీస్ , సింగిల్ పీస్ డ్రెస్సుల్లో లేదంటే స్లీవ్ లెస్ బ్లౌజ్ చీర కట్టుకొని శ్రద్దాదాస్ అందాల ఆరబోతలో అందర్ని కట్టిపడేస్తుంది. థైస్, ఎదభాగం చూపిస్తూ ముద్దుగుమ్మ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మెడిటేషన్ కూడా ఇంత మోడ్రన్ గా చేయవచ్చా అన్న యాంగిల్ లో శ్రద్దాదాస్ తన అందాలు బయటపెడుతూ కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది.

ఈ రీసెంట్ ఫోటోలు చూసి నెటిజన్లు మైమరచిపోతున్నారు. చలిగాలుల్లో వేడి పుట్టించేలా అందాల ప్రదర్శన చేసింది. ఎద అందాలను హైలైట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు. కేవలం టూ పీస్ , సింగిల్ పీస్ డ్రెస్సుల్లో లేదంటే స్లీవ్ లెస్ బ్లౌజ్ చీర కట్టుకొని శ్రద్దాదాస్ అందాల ఆరబోతలో అందర్ని కట్టిపడేస్తుంది. థైస్, ఎదభాగం చూపిస్తూ ముద్దుగుమ్మ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker