News

నైట్ పార్టీ లో సూపర్ హాట్‌గా సురేఖావాణి,కూతురు సుప్రిత. ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చుడండి.

నీ జంట సురేష్ తేజ – సురేఖ వాణి కూతురిగా సుప్రిత చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం అయింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే ఈ అమ్మడు తనదైన రీతిలో టాలెంట్లను చూపించి సత్తా చాటింది. ముఖ్యంగా యూట్యూబర్‌గా సుప్రిత యమ పాపులారిటీని అందుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. దీంతో తెలుగు కుర్రాళ్ల క్రష్‌గానూ మారింది. అయితే సోషల్ మీడియాను హీటెక్కించడంలో ముందు వరుసలో ఉంటున్నారు సురేఖావాణి, సుప్రిత.

రెగ్యులర్ గా తమ తమ అప్‌డేట్స్ వదలడమే కాకుండా రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నైట్ పార్టీ చేసుకొని అక్కడి పిక్స్ షేర్ చేసి పిచ్చెక్కించారు ఈ తల్లీకూతుళ్లు.ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ నెటిజన్లను తమదైన కోణంలో అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న సురేఖావాణి, సుప్రిత.. అప్పుడప్పుడూ ఊహించని పిక్స్ వదులుతుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా తన తల్లితో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ పంచుకుంది సుప్రిత. నైట్ పార్టీలో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు సురేఖావాణి, సుప్రిత. హోటల్ బయట కెమెరా ముందు గ్లామర్ కిక్కిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోల్లో సూపర్ హాట్‌గా కనిపించి స్పెషల్ గా అట్రాక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు.ఏ మాత్రం అవకాశం దొరికినా తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రిత.

బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. కురచ దుస్తులతో యువతకు గాలం వేస్తుంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker