News

మాములుగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఎంత అందంగా ఉందొ చుడండి.

బ్యాచిలర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ తమిళ భామ.. ‘పెన్నే పెన్నే’ పాటతో కుర్రకారును తన వెనక తిరిగేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటో తో తెలుగు చిత్రసీమను కూడా ఒక ఊపు ఊపేస్తుంది ఈ చిన్నది. బ్యాచిలర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ తమిళ భామ..

‘పెన్నే పెన్నే’ పాటతో కుర్రకారును తన వెనక తిరిగేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటో తో తెలుగు చిత్రసీమను కూడా ఒక ఊపు ఊపేస్తుంది ఈ చిన్నది. అయితే 1992వ సంవత్సరం, జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది దివ్యభారతి.

‘బ్యాచిలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల భామ.. ఆ తర్వాత ‘జర్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించి అలరించింది. ఇక ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో కలిపి ఏకంగా ఐదు సినిమాలు లైన్‌లో పెట్టింది. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T -Greatest Of All Time’ అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా తెలుగు తెరపైకి అరంగేట్రం చేస్తోంది.

‘కింగ్‌స్టన్’, ‘ఆసై’, ‘మహారాజా’ చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉండగా.. ఈ సినిమాలన్నీ కూడా అతిత్వరలోనే ప్రేక్షకుల ముందు రానున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker