Urfi Javed: అందంకోసం సర్జరీ చేయి౦చుకున్న నటి, సర్జరీ వికటించడంతో అంద వికారంగా మారిన బ్యూటీ..!

Urfi Javed: అందంకోసం సర్జరీ చేయి౦చుకున్న నటి, సర్జరీ వికటించడంతో అంద వికారంగా మారిన బ్యూటీ..!
Urfi Javed: క్రియేటివ్ ఔట్‌ఫిట్‌తో కనిపిస్తే, నెటిజన్లు మెచ్చుకుంటారు. అదే ధరించడానికి ఏమాత్రం ఉపయోగపడని డ్రెస్సుల్లో కనిపిస్తే, ట్రోల్ చేస్తారు. తరచూ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటూ ట్రోలర్లకు టార్గెట్ అవుతున్న ఉర్ఫీ జావేద్.. మరోసారి వైరల్ అయ్యింది. అయితే బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ బ్యూటీ నిత్యం ఎదో రకంగా వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా విచిత్రమైన వేషధారణతో ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ అమ్మడు. రకరకాల వస్తువులతో డ్రస్సులు డిజైన్ చేసుకుంటూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఈ చిన్నది. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు దరిస్తుందో ఊహించడం ఎవరి తరంకాదు.
Also Read: 96 కేజీలు ఉండే ఈ హీరోయిన్.
చేతికి దొరికిన వస్తువులను ఆమె దుస్తులుగా మార్చుకొని ధరిస్తూ ఉంటుంది. అంతే కాదు తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ఈ అమ్మడు టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ ను ట్రై చేసింది.
Also Read: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్.
కానీ అది బెడిసికొట్టడంతో పెదవులు దారుణంగా మారిపోయాయి. దాదాపు 9ఏళ్ల క్రితం ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ ట్రై చేసింది. ఇన్నాళ్లకు ఆ పెదవులు నార్మల్ గా మారాయి. లిప్ ఫిల్లర్స్ ను ట్రై చేసి తప్పు చేశా.. నా రూపం చూసి నేనే నవ్వుకున్నా.. అలాగే ఎంతో బాధపడ్డా.. ఇన్నాళ్లకు లిప్ ఫిల్లర్స్ ను కరిగించుకున్నా అని తెలిపింది. ఉర్ఫి జావేద్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.