News

ఒంటిపై దుస్తులు లేకుండా దర్శనమిచ్చిన విద్యా బాలన్, వైరల్ అవుతోన్న ఫోటో షూట్.

సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది..కొందరు ట్రోల్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అదరహో విద్యా అంటూ ఆమె అందాన్ని పొగుడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం విద్యా బాలన్ సోషల్ మీడియాలో మరోసారి హల్ చల్ చేస్తుంది..సినిమాలు ఎంత హిట్ టాక్ ను అందుకుంటాయో అంతగా వార్తల్లో నిలుస్తుంది..లేటు వయస్సులో కెరీర్ ప్రారంభించారు. అయితే అది అలా ఉంటే తాజాగా ఈ భామ డ‌బ్బూ ర‌త్నాని కేలండర్ కోసం అప్పట్లో ఈ భామ ఓ ఫోటో షూట్ చేసింది.

కుర్చీపై కూర్చుని.. దుస్తులు లేకుండా ఉన్న విద్యాబాల‌న్‌ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఒక చేతిలో న్యూస్ పేప‌ర్‌.. మ‌రో చేతిలో టీ గ్లాస్ ప‌ట్టుకుని కూర్చుంది. దీంతో విద్యాబాల‌న్ ఫోటో ప్రస్తుతం ఇంట‌ర్నెట్‌లో దుమారం రేపుతోంది. కొంద‌రు ట్రోల్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అదరహో విద్యా అంటూ ఆమె అందాన్ని పొగుడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం విద్యా బాలన్ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

విద్యా బాలన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. లేటు వయస్సులో కెరీర్ ప్రారంభించారు. తెలుగులో ఈమె బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో బసవ తారకం పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. విద్యాబాలన్ కెరీర్ ప్రారంభం నుంచి భిన్న పాత్రలను ఎంచుకుంటూ.. ప్ర‌తి పాత్ర‌కు న్యాయం చేస్తూ.. ఎన్నో అవార్డులతో పాటు రివార్డులు సొంతం చేసుకున్నారు విద్యాబాల‌న్.

వ‌య‌సుతో సంబంధం లేకుండా ఆమె చేసిన పాత్ర‌ల‌పై విమ‌ర్శ‌ల‌కు ఎప్పుడూ ప్ర‌శంస‌లు కురిపిస్తూనే ఉంటారు. విద్యాబాల‌న్ ముంబ‌యిలోని ఓ త‌మిళ కుటుంబంలో జ‌న్మించారు. చిన్న‌ప్పుడే న‌టి అవ్వాల‌నుకున్న విద్యా.. ష‌బానా ఆజ్మీ, మాధురీ దీక్షిత్‌ల‌ను ఇన్ఫిరేష‌న్‌గా తీసుకున్నారు. 16 ఏళ్ల వ‌య‌స్సులో ఏక్తా క‌పూర్ షో హ‌మ్ పాంచ్‌లో రాధికాగా త‌న కెరీర్‌ని ప్రారంభించారు విద్యా.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker