పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్. గర్భం రావడంతో..?
రణ్‌బీర్ కపూర్ – అలియా భట్ గతేడాది ఏప్రిల్ 14న వివాహబంధం ద్వారా ఒక్కటయ్యారు. గతేడాది నవంబర్ 6న ‘రహా’కు జన్మనిచ్చింది. అయితే దాదాపు ఏడాదిన్నరపాటు పాపను బయట ప్రపంచానికి చూపించలేదు. ఫొటోలు, వీడియోలను షేర్ చేయలేదు. తొలిసారి సోమవారమే విడుదల చేశారు. అయితే బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్- అలియా భట్ కి పెళ్లికి ముందే శారీరక సంబంధం కలిగి ఉన్నారు.
గర్భవతి అయిన తర్వాతనే అలియాకు రణ్ బీర్ తో పెళ్లి అయింది. పెళ్లి అయిన 6 నెలల్లోనే అలియా భట్ తల్లి అయ్యింది. ఓ పాపకు జన్మనిచ్చింది. నటి అలియా భట్ పెళ్లికి ముందు ఫస్ట్ నైట్ పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఈ జంట లాక్డౌన్ నుండి కలిసి జీవించినట్లు సమాచారం. లాక్ డౌన్ సమయంలో అలియా భట్.. రణబీర్ ఇంట్లోనే ఉండిపోయిందట. చాలా మంది పెళ్లికి ముందు లివింగ్ టుగెదర్‌లో ఉన్నారు.
అలా పెళ్లి చేసుకునే సమయానికి అలియా గర్భవతి. ఈ వార్త అప్పట్లో వైరల్ అయింది. పెళ్లికి ముందే గర్భం దాల్చడం ఇప్పుడు సర్వసాధారణం. ఈ జంట 2022 నవంబర్‌లో రాహాకు తల్లిదండ్రులు అయ్యారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా భట్ ఆ పాపకు రహా అని పేరు పెట్టింది. క్రిస్మస్ సందర్భంగా ఈ జంట తమ కుమార్తె ముఖాన్ని పబ్లిక్ కు చూపించింది. రాహా క్యూట్ ఫేస్ ఫోటోలు ఇప్పటికే అన్ని చోట్లా వైరల్ అయ్యాయి.
అంతకు ముందు తన కూతురి ఫోటోను బయటపెట్టవద్దని నటి మీడియాకు ప్రత్యేకంగా విన్నవించింది. ఆ తర్వాత ఆమే స్వయంగా తన బిడ్డను ప్రజలకు చూపించింది. రణ్‌బీర్ కూతురు కూడా తాత లాంటిదని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్, అలియా సినిమాల బిజీలైఫ్ తో పాటు కూతురితో కూడా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.