విడాకులకు సిద్ధమైన రణవీర్- దీపికా పదుకొనే, ఈ రహస్యం బట్టబయలు చేసిన పనిమనిషి.
ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ లవ్‌లీ కపుల్ దీపికా పదుకునే, రన్వీర్ సింగ్ త్వరలో విడాకులు తీసుకోనున్నారంట. గత కొన్ని రోజుల క్రితం రన్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోతో రచ్చ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఫొటోగ్రాఫీపై దీపిక తల్లిదండ్రులు ఆయన్ను దూరం పెట్టారంట, ఇదే క్రమంలో దీపిక రన్వీర్ బ్రేయిన్ వాష్ చేసి విడాకులు ఇచ్చేలా మార్చేసిందని టాక్.అయితే తాజాగా బాలీవుడ్ లో మరో జంట విడిపోబోతున్నారని ప్రచారం మొదలైంది. రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే. దీపికా పదుకొణె మరియు రణవీర్ సింగ్ నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత..
ఈ ఇద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి 2018లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ బాలీవుడ్ పవర్ కపుల్స్‌లో ఒకరు. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేలకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీరి కెమిస్ట్రీ అభిమానులకు నచ్చింది. త్వరలో ఇద్దరి జీవితంలోకి కొత్త అతిథి రానున్నారు. అయితే గత ఏడాది జరిగిన ఒక షోలో దీపిక చేసిన కామెంట్స్ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకునే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. గతంలో కూడా వీరిద్దరూ విడిపోతున్నారంటూ ప్రచారం జరగ్గా దాన్ని ఇద్దరూ ఖండించారు.
అయితే ఇప్పుడు తాజాగా మరోసారి వీరి విడాకుల వ్యవహారం తెర మీదకు వచ్చింది. దానికి కారణం సోషల్ మీడియాలో దీపికతో వివాహానికి సంబంధించిన ఫోటోలను రణవీర్ సింగ్ డిలీట్ చేయడమే. ఆయన ఎందుకు డిలీట్ చేశారు? కారణం ఏంటి అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే రణవీర్ నిజంగానే ఫోటోలను తీసేశాడా.. లేక ఆర్కైవ్ చేశాడా అనేది స్పష్టంగా లేదు. రణవీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 133 పోస్ట్‌లు ఉన్నాయి. గతంలో దీపికా పదుకొణె ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫోటోలను కూడా డిలీట్ చేసిందనే వార్తలు వేగంగా వ్యాపించాయి.
అయితే ఆ ఫోటోను డిలీట్ చేయలేదు.. అది కేవలం పబ్లిసిటీ స్టంట్ గా అలా చేశారని కొందరు తెలిపారు. అయితే సోషల్ మీడియా నుంచి దీపికతో జరిగిన వివాహానికి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడంతో వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చినట్లయింది. ఒకపక్క దీపిక మరోపక్క రణవీర్ సింగ్ ఇద్దరు తమతో సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీపిక అయితే పలు పాన్ ఇండియా ప్రాజెక్టులో కూడా బిజీబిజీగా గడుపుతోంది. మరి ఈ వార్తలపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.