Health

ఫ్రిజ్‌లో ఉంచిన టమోటాలను తింటే అంతే..అవి విషం తో సమానం,తినే వారిని హెచ్చరిస్తున్న వైద్యులు.

సమ్మర్ సీజన్ లో ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఫుడ్ ఐటమ్స్ అన్నీ తాజాగా ఉంటాయి. అనేక పండ్లు, కూరగాయలు లేదా ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ద్వారా అవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. అయితే ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగించే కొన్ని విషయాలు ఉన్నాయని మీకు తెలుసా. అయితే టమోటాలు లేకుండా వంటగదిలో ఏ కూర వండలేం. వారంలో తక్కువలో తక్కువ నాలుగు రోజులు అయినా టమోటా కూరల్లో పడాల్సిందే. ఒక్కోసారి కేజీ టమోటా 10 రూపాలయలకే వస్తుంది. కానీ ఒక్కోసారి వంద కూడా అవుతుంది. అందుకే చాలా మంది.. మార్కెట్‌కు వెళ్తే టమోటాలు ధర తక్కువైతే రెండు కేజీలు ఎక్కువే తెచ్చుకుంటారు.

అలాగే టమోటాలను ఫ్రిజ్జ్‌లోనే పెడతారు. బయట ఉంటే త్వరగా పండిపోయి కుళ్లిపోతాయి. కానీ ఫ్రిజ్‌లో పెట్టిన టమోటాలు విషంతో సమానం అని నిపుణులు అంటున్నారు. లైకోపీన్ టమోటాలలో కనిపించే కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్, ఇది వాటికి ఎరుపు రంగును ఇస్తుంది. టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు, రిఫ్రిజిరేటర్ యొక్క చలి కారణంగా లైకోపీన్ నిర్మాణం మారుతుంది. ఇది ఇప్పుడు టొమాటిన్ గ్లైకోఅల్కలాయిడ్ అనే గ్లైకోఅల్కలాయిడ్‌గా మారుతుంది. ఇది పేగు ఉబ్బరం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలను కలిగిస్తుంది. కాలేయం మరియు మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది.

కాబట్టి టమోటాలు ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత వాటిని ఉపయోగించకూడదు. కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి. అప్పుడే అది ప్రయోజనకరంగా ఉంటుంది. టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచవద్దు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టమోటాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల రుచి మరియు వాసన రెండూ మారుతాయి. టమోటాలు పండిన తర్వాత ఇథిలిన్ వాయువును విడుదల చేస్తాయి. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత, టమోటాల లోపల ఉన్న జెల్లీ విరిగిపోతుంది.

దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది మరియు త్వరగా కరగడం ప్రారంభమవుతుంది. ఇది దాని రుచిని కూడా పాడు చేస్తుంది. రిఫ్రిజిరేటర్ యొక్క చలి ఇథిలీన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. ఇది టమోటాలు రుచిని మార్చడానికి మరియు పుల్లగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి టమోటాలు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన టమోటాలు పాడైపోతాయి కదా అని మీరు అడగొచ్చు.. టమోటాలను వారాలకు సరిపడా కాకుండా అవసరం మేరకే తేస్తే వాటిని బయట ఉంచుకునే వాడేయచ్చు.

అలాగే ఫ్రిజ్‌ నుంచి తీసిన వెంటనే టమోటాలను వాడకుండా.. అవి రూమ్‌ టెంపరేచర్‌ వరకూ వచ్చేదాక ఉంచి అప్పుడు వాడుకున్నా ప్రమాదం కాస్తలో కాస్తైనా తగ్గుతుంది. ఖరీదైన ఫ్రిజ్‌లు కాదు.. కావాల్సిన కూరగాయను ఇంటి పెరట్లోంచి తెంపుకోని అప్పటికప్పుడు వంటలో వేసుకునే వీలు ఉండటం ఈరోజుల్లో గొప్ప. అలాంటి అదృష్టం అందరికీ లేదు.!

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker