Health

ఇలాంటి జామపండు రోజుకు ఒకటి తింటే జీవితంలో ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాదు.

చాలా మంది విరేచనాల చికిత్సకు కూడా జామ ఆకులను ఉపయోగిస్తారు. జామపండు తినడం వల్ల శరీరంలో సోడియం మరియు పొటాషియం సమతుల్యత మెరుగుపడుతుంది. దీని కారణంగా రక్తపోటు మరియు రక్తపోటు నియంత్రించబడతాయి. జామపండు తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుందని, ఇది గుండె జబ్బులకు కారణమవుతుందని కూడా నమ్ముతారు. అయితే జామపండును పేదవాడి యాపిల్‌ పండు అని అంటారు. జామలోని పోషకాలు అంత మేలు చేస్తాయి మరి. అన్ని కాలాల్లోనూ చవకగా దొరికే పోషకాల పండు జామ. చాలా మంది జమ పండును ఇష్టంగా తింటారు. ఇది తినడానికి రుచికరంగా ఉంటుంది.

అందరూ ఇష్టపడే జామ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జామలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జామపండులో అధికంగా ఉంటాయి. శరీర రక్త ప్రసరణ స్థాయిలను నియంత్రి ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. జామపండు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి తేలికగా బయటపడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

అంతేకాకుడా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. జామపండు తినడం వల్ల గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే హై బీపీతో బాధపడేవారు రోజూ రెండు జామ ఆకులను తింటే మంచిది. జామ కాయలే కాకుండా ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జామ ఆకుల్లో విటమిన్‌ సి, లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. ఇవి క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొదిస్తుంది. అంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే, జామపండు తినడం వల్ల అనేక అంటు వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.

జామకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది. హైబీపీతో బాధపడే వారికి జామపండు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరిచి బీపీ అదుపులో ఉంచుతుంది. అలాగే గుండె మీద ఒత్తిడి ఉండదు. దీనితో పాటు జామపండు తింటే సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు జామపండును తప్పక తినాలి. తద్వారా తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులు దరిచేరవు. జామపండు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. జామపండు తినడం వల్ల రక్తనాళాలు దెబ్బతినవు. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని నివారిస్తుంది. కాబట్టి జామపండు తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. జామకు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ గుణం ఉంది. రక్తంలో చక్కెర స్థాయుల్నీ సమన్వయం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. జామలో ఉండే విటమిన్‌ ఎ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. క్యాటరాక్ట్‌ సమస్య రాకుండా అదుపు చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker