News

హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్. బండబూతులు తిడుతున్న నెటిజన్లు.

భోజ్ పురి హీరోయిన్ అక్షర సింగ్ గురించి మనందరికీ తెలిసిందే.ఆ మధ్య ఒకసారి ఈ ముద్దుగుమ్మ ప్రైవేటు వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆయన సంగతి మనందరికీ తెలిసిందే. డ్రెస్ లేకుండా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఆ అశ్లీల వీడియో తాను ఇంకా చూడలేదని అక్షర సింగ్ అన్నారు.

అయితే ఇలాంటి తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు నన్నేమి చేయలేవని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే నిరాధారమైన నిందలు లెక్క చేయను అన్నారు. మొత్తంగా లీకైన అశ్లీల వీడియో కుట్రలో భాగం అన్నారు. ఆ వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పారు. అక్షర సింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అక్షర సింగ్ 2010 లో నటిగా భోజ్ పురి ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టారు.

అక్షర సింగ్ దాదాపు పది చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని ప్రేక్షకాదరణ పొందాయి. అలాగే కాలా టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ సీరియల్స్ లో నటించారు. 2021 లో బిగ్ బాస్ ఓటీటీలో అక్షర సింగ్ పాల్గొన్నారు. అయితే హౌస్ లో ఆమె పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆమె ఆట త్వరగానే ముగిసింది. ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్, గ్లామర్ అండ్ బోల్డ్ రోల్స్ కి అక్షర సింగ్ ఫేమస్.

కాగా ఇటీవల మరో నటి అంజలి అరోరా అశ్లీల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వీడియో తనది కాదంటూ అంజలి అరోరా స్టేట్మెంట్ ఇచ్చారు. తన పరువు తీయడం కోసం ఎవరో ఫ్యాబ్రికేట్ చేశారన్నారు. అంజలి అరోరా పేరుతో అశ్లీల వీడియో లీకైన కొద్దిరోజుల్లో అక్షర సింగ్ ది అంటూ మరో వీడియో రావడం కలకలం రేపుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker