విశ్వరూపం చూపించిన జ్యోతిరాయ్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి ప్రైవేట్ ఫోటో.
గుప్పెడంత మనసు
సీరియల్‌తో పాపులర్ అయ్యింది జ్యోతీ రాయ్. ఇందులో జగతీ మేడమ్‌గా ఆమెకి విశేష గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్ తెలుగు ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు వారికి దగ్గరైన సీరియల్లో ఒకటిగా నిలిచింది. దీంతోపాటు ఇందులోని జగతీమేడమ్ పాత్రలో నటించిన జ్యోతీ రాయ్ అంతే పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో రిషి తల్లి పాత్ర జగతిగా కనిపించింది జ్యోతి రాయ్. ఆ పాత్రలో జ్యోతి రాయ్ ని చూసి చాలా మంది ఆమె వయసు ఎక్కువ అనుకుంటారు.
అలాగే ఆమె హోమ్లీ యాక్ట్రెస్ అనుకుంటారు. కానీ వాస్తవం వేరు. జ్యోతి రాయ్ వయసు నాలుగు పదుల లోపే అట. ఇక సోషల్ మీడియాలో జ్యోతి రాయ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. పొట్టిబట్టల్లో సూపర్ హాట్ ఫోజులతో కాకపుట్టిస్తుంది. సదరు ఫోటోలు చూస్తే… ఈమె అసలు గుప్పెడంత మనసు జగతీనేనా అనే సందేహం కలగక మానదు. ఇక గుప్పెడంత మనసు సీరియల్ లో చాలా మార్పులు జరిగాయి.
జగతి పాత్రను చంపేయడంతో ఆమెను కనిపించడం లేదు. కాగా జ్యోతి రాయ్ ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడం సంచలనంగా మారింది. ఎడిట్ బై అభి అనే యూట్యూబ్ ఛానల్ లో జ్యోతి రాయ్ ఓ వ్యక్తితో లిప్ లాక్ చేస్తున్న ఫోటో ప్రత్యక్షం అయ్యింది. సదరు యూట్యూబర్ వద్ద జ్యోతి రాయ్ కి చెందిన మరిన్ని అస్లీల ఫోటోలు ఉన్నట్లు సమాచారం. తనకు సబ్స్క్రైబర్స్ పెరిగితే వాటిని కూడా రిలీజ్ చేస్తానని అంటున్నాడట. శాండిల్ వుడ్ లో ఈ పరిణామం సంచలనం రేపుతోంది.
కాగా జ్యోతి రాయ్ కి 20 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు సంతానం. భర్తతో విడిపోయిన జ్యోతి రాయ్ దర్శకుడు పూర్వాజ్ ని రెండో వివాహం చేసుకుంది. పూర్వాజ్ తో ఒక ప్రైవేట్ పార్టీలో జ్యోతి రాయి ఎంజాయ్ చేయగా… సదరు ఫోటోలు బయటకు వచ్చాయి. సీరియల్స్ మానేసిన జ్యోతి రాయ్ పలు సినిమాల్లో నటిస్తుంది. ఆమె ప్రధాన పాత్రలో కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి.