తల్లికిచ్చిన మాట కోసం శ్రీలీల సంచలన నిర్ణయం, కండీషన్స్ ఏంటో తెలుసా..?

మేకర్స్ శ్రీలీల డేట్స్ కోసం తెగ పోటీపడుతున్నారు. దాంతో ఆమె ఖాతాలో దాదాపు 5సినిమాలకు పైగా ఉన్నాయి. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది శ్రీలీల. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఇండస్ట్రీలోని టాప్ హీరోల సరసన నటిస్తోంది బ్యయూటీ. అంతే కాదు హై ఎనర్జీతో పోటాపోటీగా నటించడం.. డాన్స్ చేయడం శ్రీలీల స్పెషల్.
అయితే శ్రీలీల.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోన్న యంగ్ హీరోయిన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుందీ కన్నడ బ్యూటీ. పెళ్లి సందడితో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీలీల ధమాకా తో బంపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల ల్లో నటిస్తుందామె.
అరడజనకు పైగా లు శ్రీలీల చేతిలో ఉన్నాయంటే ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ లు శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నాయి. ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. ల విషయంలో ఈ సొగసరి తన తల్లికి ఓ మాట ఇచ్చారట. ఇకపై ల్లో ఎలాంటి రొమాంటిక్ లేదా ఇంటిమేట్ సీన్లలో నటించనని తల్లికి మాటిచ్చారట.
శ్రీలీల కెరీర్ ప్రారంభంలో చేసిన కొన్ని ల్లో రొమాంటిక్ సీన్లలో నటించింది. అయితే వాటిని చూసి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారట. ఈ విషయం శ్రీలీల తల్లి వరకు వెళ్లింది. దీంతో ఆమె చాలా బాధపడ్డారంట. పిన్న వయసులోనే ఇలా ట్రోలింగ్స్ మొదలైతే.. ఫ్యూచర్‌లో అవి ఇంకా పెరిగే అవకాశం ఉందని శ్రీలీల తల్లి భావించారట. దీంతో ఇకపై రొమాంటిక్ లేదా ఇంటిమేట్ సీన్లలో నటించవద్దని తన కూతురు శ్రీలీలను కోరారంట.
అందుకు ఆమె కూడా ఓకే చెప్పారట. ఇకపై అభ్యంతకర సన్నివేశాల్లో తేల్చి చెప్పిందట శ్రీల. ఇందుకోసం తన దగ్గరకు వచ్చిన కొన్ని ఆఫర్లను కూడా వదులుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీలీల చేతిలో రాపో 20, నితిన్ 32, మహేశ్ బాబు గుంటూరు కారం, విజయ్ దేవరకొండ 12, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి.