News

జిమ్ములో తన అందాలతో చెమటలు పట్టిస్తున్న పూనమ్ బజ్వా.

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటారు. బొద్దుగుమ్మ పూనమ్ పెట్టే ఫొటోలకు కుర్రకారుకు కునుకు లేకుండా పోతోంది. తెలుగులో బ్రేక్ రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి హిట్ చిత్రాలలో నటించారు.

అయితే పూనమ్ బజ్వా.. మొదటి తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ వయ్యారు భామ. అందం అమాయకత్వం కలబోసినా పూనమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి తర్వాత పూనమ్ కు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. కానీ బడా లో మాత్రం ఛాన్స్ దక్కించుకోలేదు. చేసిన లన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడు ఇతర భాషలకు చెక్కేసింది.

హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ గా, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ లో కనిపించింది ఈ భామ. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో లు చేసింది పూనమ్ బజ్వా. తెలుగులో చివరిగా ఎన్టీఆర్ కథానాయకుడు లో నటించింది. ప్రస్తుతం తమిళ్, మలయాళ ల్లో నటిస్తోంది పూనమ్.

లతో తక్కువే కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ వయ్యారి భామ. నిత్యం రకరకాల ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ల్లో పద్దతిగా కనిపించిన పూనమ్ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

అలాగే ఈ అమ్మడు ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. రీసెంట్ గా జిమ్ లో కష్టపడుతున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో కుర్రాళ్లకు కిర్రెక్కించేలా ఉంది. దీనికి కుర్రకారు కొంటె కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker