News

అమ్మాయిలకు కండోమ్‌ ఎలా వాడాలో చెబుతున్న స్టార్ హీరోయిన్. వైరల్ అవుతున్న వీడియో.

సినిమాల్లో బోల్డ్‌గా నటించడే కాకుండా.. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో కూడా రాధిక ఆప్టే బోల్డ్. బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రాధిక ఆప్టే ఆ తర్వాత తెలుగు , తమిళ సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. రాధిక తెలుగులో బాలయ్య సరసన ‘లెజెండ్’ అనే సినిమాలో నటించి మెప్పించింది. కానీ తెలుగులో పెద్దగా ఆఫర్లు రాక బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇక సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో న్యూడ్‌గా నటించి సంచలనం సృష్టించింది.

అయితే ఈ మధ్యకాలంలో ఎలాంటి విషయాలైనా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు నేటితరం హీరోయిన్లు. అందాల ఆరబోతలో హద్దులు దాటడమే గాక శృంగారానికి సంబంధించిన ఎన్నో విషయాలపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ కండోమ్ గురించి చెప్పి ఆశ్చర్యపర్చింది. అమ్మాయిలూ కండోమ్ ఇలా వాడండి అంటూ ఏకంగా వీడియో వదిలింది. దీంతో ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఇంతకీ కండోమ్ గురించి చెప్పిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో న్యూడ్‌గా నటించి సంచలనం సృష్టించిన రాధికా ఆప్టే.. అమ్మాయిలు ఎలాంటి కండోమ్ వాడాలో చెబుతూ కొన్ని టిప్స్ ఇచ్చింది. కండోమ్స్ విషయంలో మన సొంత నిర్ణయం ఎందుకు ఉండకూడదు అంటూ ఈ వీడియోలో అన్నీ ఓపెన్ గా మాట్లాడేసింది రాధికా.

ఎవరో ఏదో అనుకుంటారని చింతించకండి..అమ్మాయిలు మీ కండోమ్ మీరే కొనుక్కోండి అంటూ ఓ కంపెనీకి చెందిన కండోమ్స్ చూపించింది ఈ బోల్డ్ భామ. అయితే ఇది కంపెనీ ప్రమోషనల్ యాడ్ అని తెలుస్తున్నప్పటికీ ఓ స్టార్ హీరోయిన్ ఇలా పబ్లిక్ గా కండోమ్స్ గురించి మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker