News

అనుకోకుండా శోభనం ఫుల్‌ వీడియోను షేర్‌ చేసిన జంట..! వైరల్ అవుతున్న వీడియో.

హిందూ మతంలో వివాహం అత్యంత పవిత్రమైన బంధంగా పరిగణించబడుతుంది. నిజ జీవితంలోనూ, సినిమాల్లోనూ తొలిరాత్రి పెళ్లికూతురు గదిని పూలతో అలంకరించే సంప్రదాయం ఉంది. అంతే కాకుండా ఈ ప్రత్యేకమైన రోజున ఇంటిని పరిమళింపజేయడానికి అనేక రకాల పెర్ఫ్యూమ్‌లను కూడా ఉపయోగిస్తారు. అలంకరణ కోసం తమకు నచ్చిన పూలను ఎంచుకుంటారు.

అయితే వీడియోలో భాగంగా కొత్తగా పెళ్లయిన ఓ జంట రొమాన్స్ చేసుకుంటున్న సన్నివేశాలు మీరు గమనించవచ్చు. ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఈ మొదటి రోజు కార్యక్రమం కార్యక్రమాన్ని ఇలా సోషల్ మీడియాలో పంచుకోవడం సాంప్రదాయానికి అవమానమని కొందరి నెటిజన్స్ వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇలాంటి ఫస్ట్ నైట్ కి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టినప్పటికీ ఈ వీడియో వాటికి భిన్నంగా ఉందని మరికొందరు అంటున్నారు.

ఫస్ట్ నైట్ కి సంబంధించిన వీడియోను @Toxicity__ అనే వినియోగదారు X సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ద్వారా పోస్ట్ చేశాడు. ఈ వైరల్ అవుతున్న వీడియోను నవంబర్ నెలలో షేర్ చేయగా.. ఇప్పటి వరకు ఈ వీడియోను 20వేలకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు.

అంతేకాకుండా కొందరు నెటిజన్స్ వారి అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియోస్ ను చాలామంది పోస్ట్ చేశారు. కానీ ఆ వీడియోలు అంతగా వైరల్ కాలేకపోయాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker