News

బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నా స్టార్ హీరోయిన్ ప్రైవేట్ ఫోటోలు లీక్, సోషల్ మీడియాలో వైరల్.

బాలీవుడ్ యాక్టర్ చంకీ పాండే తెలియని వారుండరు. ఆయన కూతురే అనన్య పాండే. 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ ఓ సినిమాలతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. 2023లో అనన్య నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ కమర్షియల్ హిట్ అయ్యి కోట్లు కొల్లగొట్టింది. అదే సంవత్సరం విడుదలైన ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’లో ఐటమ్ సాంగ్‌లో మెరిసారు అనన్య. అయితే బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల వారసులు నటులుగా ఎంట్రీ ఇచ్చారు.

అలాంటి వారిలో నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, కామెడీ పతి పత్ని ఔర్ వో సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. అనన్య పాండే నటించిన సినిమాలు తక్కువే అయినా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె చేసే క్యాలెండర్ పిక్స్, కవర్ ఫోటోలు హాట్ హాట్ గా ఉంటాయి.. కుర్రాళ్లను గిలిగింతలు పెడుతుంటాయి.

అందుకే ఈ అమ్మడికి ఫోలోయింగ్ విపరీతంగా ఉంటుంది. తాజాగా కొద్ది నెలల క్రితం బాలీవుడ్ లో ప్రముఖ హీరో ఇచ్చిన పార్టీలో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి అనన్య పాల్గొంది. అప్పటి నుంచి వీరి మధ్య గుట్టుగా ప్రేమాయణం నడుస్తుంది. బాలీవుడ్ లో ఈ జంట గురించి రక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా వీరి ప్రేమ వ్యవహారం మరోసారి బట్టబయలైంది. ఇటీవల స్పెయిన్ లో జరిగిన ఆర్కిటిక్ మంకీస్ కచేరీకి ఈ జంట హాజరైయ్యారు. లిస్బన్ లో ఈ జంట చాలా క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ అమ్మడు ఉలిక్కి పడింది.

ఈ ఫోటోలతో వీరి మధ్య ఉన్న వ్యవహారం కాస్త మరోసారి బయటపడింది. తాజాగా ఈ ఫోటోలపై నెటిజన్ల రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో ఉన్నానని ఒప్పుకో అనన్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ మూవీలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ తెలుగు లో ఛాన్సులు రాలేదు. తాజాగా ఈ ఫోటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker